సీమాంధ్ర టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా
హైదరాబాద్: సీమాంధ్ర టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం విడుదల చేశారు. ఏడు లోక్ సభ, 47 శాసనసభ స్థానాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం కల్పించారు. చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా మళ్లీ టిక్కెట్లు లభించాయి. చంద్రబాబు మరోసారి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. మాజా మంత్రులిద్దరూ ఈసారి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
లోక్‌సభ అభ్యర్థులు
హిందూపురం-నిమ్మల కిష్టప్ప
మచిలీపట్నం-కొనకళ్ల నారాయణ
ఏలూరు-మాగంటి బాబు
నంద్యాల-ఎన్.ఎం.డి.ఫరూఖ్
విజయనగరం-అశోక్ గజపతిబాబు
చిత్తూరు-శివప్రసాద్
అసెంబ్లీ అభ్యర్థులు
పుట్టపర్తి-పల్లె రఘునాథరెడ్డి
రాప్తాడు-పరిటాల సునిత
నగరి-గాలి
ఉరవకొండ-పయ్యావుల కేశవ్
కదిరి-కందికుంట ప్రసాద్
రాయదుర్గం-కాల్వ శ్రీనివాసులు
కళ్యాణదుర్గం-హనుమంతరాయ చౌదరి
పామర్రు-వర్ల రామయ్య
రాజాం-ప్రతిభాభారతి
శ్రీకాళహస్తి-బొజ్జల
కుప్పం-చంద్రబాబునాయుడు
మండపేట-జోగేశ్వరరావు
నర్సీపట్నం-అయ్యన్నపాత్రుడు
టెక్కలి-అచ్చెన్నాయుడు
విశాఖ పశ్చిమ-ధనబాబు
తుని-యనమల
ప్రత్తిపాడు-సత్యనారాయణమూర్తి
కాకినాడ రూరల్-అనంతలక్ష్మి
ఆముదాలవలస-కూన రవికుమార్
నెల్లిమర్ల-నారాయణస్వామినాయుడు
పెందుర్తి-బండారు సత్యనారాయణమూర్తి
పి.గన్నవరం-నారాయణమూర్తి
మైలవరం-దేవినేని ఉమ
జగ్గయ్యపేట-శ్రీరాం తాతయ్య
అద్దంకి-కరణం అజయ్
బనగానపల్లె-జనార్దనరెడ్డి
ఆలూరు-వీరభద్రగౌడ్
పెనుకొండ-పార్థసారథి
ధర్మవరం-వరదాపురం సూరి
ఎచ్చెర్ల-కళా వెంకట్రావు
పాలకొండ-జయకృష్ణ

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి